AP: జగన్ మార్గదర్శకత్వంలో జోగి రమేష్, జనార్దన్‌రావు నకిలీ మద్యం వ్యాపారం చేశారని TDP MLA కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. జోగి రమేష్ ఇంటి CC కెమెరాలు బయటపెడితే మరెన్నో వాస్తవాలు తెలుస్తాయన్నారు. జోగి రమేష్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుట్రలు చేసి TDP నాయకులపై నెట్టడం.. YCP నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు.