E.G: భారత ప్రభుత్వం తపాల శాఖ అనుబంధ సంస్థ పాలసీ క్లైమ్ చెక్కును ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించిన జెడ్ రాగంపేట గ్రామానికి చెందిన కట్టు పద్మనాభం కుటుంబ సభ్యులకు రూ. 15లక్షల భీమ నమూనా చెక్కును జగ్గంపేట అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ చేతుల మీదగా మంగళవారం అందించారు. నవీన్ మాట్లాడుతూ.. తపాలా శాఖ 160 సంవత్సరాలుగా ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు.