BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి గెస్ట్ హౌస్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహంను ఐటి & ఇండస్ట్రియల్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఆయనను శాలువతో సత్కరించి, పూల మొక్క అందజేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.