వేములవాడ రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం అక్కడి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, రూ.150 కోట్లతో ఆలయ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రాజన్న ఆలయం మూసివేత అవాస్తవమని, నిత్య పూజలు కొనసాగుతున్నాయని, భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ప్రారంభo