JN: స్టేషన్ ఘన్ పూర్ మండలం తానేదార్పల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ జిల్లా నాయకులు బెలీదె వెంకన్న మంగళవారం పర్యటించి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజల స్వంత ఇంటి కల నెరవేరుతుంది అన్నారు. గాదె చంద్రయ్య తదితరులున్నారు.