మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్డేట్స్ ఇవాళ్టి నుంచి ఆగిపోనున్నాయి. ఈ పరిణామంతో సాఫ్ట్వేర్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్, టెక్నికల్ అసిస్టెన్స్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిపై ప్రభావితం చూపనుంది. ముఖ్యంగా భారత్‌లో వాడెక్స్, చిన్న వ్యాపారాలు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌నే ఉపయోగిస్తున్నారు.