BHNG: ఆత్మకూరు(M) మండలం కూరెళ్లలో కురిసిన భారీ వర్షంతో గ్రామంలోని ఎల్లమ్మ చెరువు నిండి అలుగు పొస్తుంది. మంగళవారం ఖత్వాకు గండ్లు పడడంతో గ్రామస్తులు అందించిన సమాచారంతో నీటి పారుదల, రెవెన్యూ అధికారులు చెరువు కత్వకి పడిన గండ్లు పరిశీలించారు. వెంటనే చెరువు గండ్లను పూడ్చడంతో పాటు మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను గ్రామస్తులు కోరారు.