కృష్ణా: ఎంక్లవ్ హేమీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంఘం బోర్డును పునరుద్ధరించాలని జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు అవనిగడ్డలో కార్మిక శాఖ మంత్రి వసుభాష్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం జారీ చేసిన 1214 మెమోను రద్దు చేసి, బోర్డు నియమాలను తిరిగి అమలు చేయాలని, నిర్మాణ మెటీరియల్ రేట్లు తగ్గించి కార్మికులకు వసతులు కల్పించాలని వినతిలో పేర్కొన్నారు.