టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు ట్రైలర్, టీజర్లు చూసి కంటెంట్ నచ్చితే మూవీకి రావాలని చెప్పారు. అంతేకాని తనపై సింపతితో మాత్రం రావొద్దన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కిరణ్.. ‘K-RAMP’ సినిమాతో ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.