WGL: దుగ్గొండి మండల BJP అధ్యక్షులు నెదురు రాజేందర్ ఆధ్వర్యంలో మహ్మదాపురం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథిగా BJP జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఏ క్షణాన అయిన ఎన్నికలు జరగవచ్చని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.