TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. యూసఫ్‌గూడ డివిజన్ వెంకటగిరిలో శుక్రవారం నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయాలంటూ ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారి సాయిరాంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు BRS అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైంది.