GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడితే PPP విధానం అంటే ప్రైవేటీకరణ కాదని అర్థం చేసుకోవాలని, వైసీపీ నాయకులు. రాజకీయ మనుగడ కోసం కోటి సంతకాల సేకరణ అనే నాటకానికి దిగుతున్నారు అని మండిపడ్డారు.