AKP: అచ్యుతాపురం క్యాంపు కార్యాలయంలో మంగళవారం అగ్నికర్ గోడ పత్రికను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మంగళవారం ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0లో భాగంగా దీనిని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. పీఎం ఏవై-యూ కింద ఇప్పటికే మంజూరు చేయబడిన గృహాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. వీటికి పీఎం సూర్య ఘర్,ముఫ్త్ బీజీలీ యోజన ప్రయోజనాలు కల్పించాలన్నారు.