వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 248 & 390 (ఫాలో ఆన్) పరుగులు చేయగా, భారత జట్టు 518/5 డిక్లేర్డ్ & 121/ 3 పరుగులు చేసింది. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2−0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.