NLG: జిల్లా కోర్టులో న్యాయవాదిగా సీనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్న మామిడి ప్రమీల, ఢిల్లీలో గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. చట్టపరమైన మరియు సామాజిక కార్యకలాపాలలో ఆమె సేవలను గుర్తించి ‘వెల్ ఎడ్యుకేషనల్ అండ్ పీస్ కౌన్సిల్, భారత ప్రభుత్వం, ఈ అవార్డ్‌లను ప్రధానం చేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఎం.కర్పాగా వినాయగం చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.