వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండర్ జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. 4 ఇన్నింగ్స్‌లలో జడేజాకు ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా, అద్భుతంగా ఆడి 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. కాగా, చివరి టెస్టులో కుల్దీప్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.