VKB: తాండూరు బైపాస్ రోడ్డుకు మళ్లీ మహర్ధశ పట్టింది. MLA మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో CM రేవంత్ రెడ్డి, R&B మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, R&B చీఫ్ సెక్రటరీలను కలిసి వినతిపత్రాలు మంగళవారం అందజేశారు. తాజాగా ప్రభుత్వం తాండూరు బైపాస్ రోడ్డుకు సంబంధించిన G.O 130ను R&B శాఖ జారీ చేసింది. రోడ్డు పనులకు రూ.108 కోట్లు నిధులు విడుదల చేశారు.