పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ సినిమా OTTపై నయా న్యూస్ బయటకొచ్చింది. ప్రముఖ OTT వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు పోస్టర్ ఒకటి SMలో వైరల్ అవుతోంది.