MHBD: పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘మత్తు పదార్థాల సమస్య నిరోధించడంలో పోలీసు పాత్ర’ అనే అంశంపై ఆన్లైన్ వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నాం అని జిల్లా ఎస్పీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుండి పీజీ వరకు విద్యార్థులు ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషల్లో పాల్గొనవచ్చు ఆయన పేర్కొన్నారు.