E.G: గోకవరం మండల కేంద్రంలో లారీ యూనియన్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సచివాలయం -2కు వెళ్లే ప్రధాన రహదారి సోమవారం కురిసిన భారీ వర్షానికి బురదమయంగా మారడం జరిగింది. దీని కారణంగా సచివాలయానికి వెళ్లేవారు వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున సంబంధిత అధికారులు ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.