BDK: సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామపంచాయతీకి వెళ్లే ప్రధాన రహదారి కృంగిపోయిన విషయం తెలుసుకున్న డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ బత్తుల వీరయ్య సంబంధిత శాఖ అధికారులతో మంగళవారం మాట్లాడారు. కుంగిపోయిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆయన వెల్లడించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.