MBNR: ఈనెల 16న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. పీయూ స్నాతకోత్సవంలో ఛాన్సలర్‌గా అధ్యక్షతన వహించనున్నట్లు వివరించారు. మధ్యాహ్నం 2.10 గంటలకు కలెక్టరేట్లో టీబీ అధికారులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.