విశాఖ ఏయూ సిబ్బంది తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని, విధులకు సక్రమంగా హాజరు కావాలని వీసీ జి.పి. రాజశేఖర్ ఆదేశించారు. సోమవారం ఆయన పరిపాలనా భవనంలోని పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు విభాగాల సిబ్బంది ఆలస్యంగా హాజరవడం, విధుల్లో లేకపోవడం ఆయన దృష్టికి రావడంతో ఈ తనిఖీ నిర్వహించారు.