HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,549 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 64,212, BJP అభ్యర్థి దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు వచ్చాయి. కాగా, ఈ ఎన్నికల్లో BRS తన పట్టు నిలుపుతుందా.. కాంగ్రెస్ పైచేయి అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.