కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం వరకు జిల్లాలో మొత్తం 49 వైన్ షాపుల కోసం 166 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు. KMR 15 షాపులకు 45,బాన్సువాడ 9 షాపులకు 43, బిచ్కుంద 10 షాపులకు 34,దోమకొండ 8 షాపులకు 25, ఎల్లారెడ్డి 7 షాపులకు 19 దరఖాస్తులు వచ్చాయన్నారు.