NZB: బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్గా పోతన్కర్ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గీతాభవన్లో సోమవారం సాయంత్రం బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. అన్ని కమిటీల సూచన మేరకు లక్ష్మీనారాయణను బీసీ ఐకాస జిల్లా ఛైర్మన్గా నియమించారు. కో ఛైర్మన్గా బొబ్బిలి నర్సయ్య నియమితులయ్యారు.