GNTR: కర్నూలులో ఈనెల 16న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు గుంటూరు RTC 140 బస్సులను పంపనుంది. గుంటూరు-1 డిపో నుంచి 40 బస్సులు, గుంటూరు-2 డిపో నుంచి 30, తెనాలి నుంచి 35, మంగళగిరి నుంచి 17, పొన్నూరు నుంచి 18 బస్సులు పంపుతున్నట్లు గుంటూరు ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.