NLR: మర్రిపాడు మండలంలోని నందవరం సచివాలయంలో సర్పంచ్ ఖాదర్ ఉన్నిసా ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పనులపై అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామంలో రైతులు వ్యవసాయానికి సాగునీరుకు అవసరమైన పంట కాలువల్లో ఉపాధి హామీ పనులు చేపడితే మంచిదని చెప్పారు.