TG: బీసీ రిజర్వేషన్ల కేసు సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో SLP దాఖలు చేసింది. ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో ప్రస్తావించింది.