SRCL: విద్యుత్ ప్రమాదాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను తప్పనిసరిగా ఆదుకుంటామని, సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి అన్నారు. కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలోని స్వామి దాస్ అనే రైతుకు చెందిన ఆవు విద్యుత్ శాఖ మృతి చెందడంతో రూ 40 వేల చెక్కును వారికి అందజేశారు.