TPT: తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలలో అల్లెడ్ హెల్త్ సైన్స్ పారా మెడికల్ డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 15న నిర్వహిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు సోమవారం తెలిపారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రిన్సిపల్ ఛాంబర్ వద్ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.