VSP: బిగ్ బాస్ రియాలిటీ షోలో ‘శివంగి’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖకు చెందిన దమ్ము శ్రీజకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. శ్రీజ తల్లిదండ్రులు దమ్ము శ్రీనివాసరావు, లావణ్య దంపతులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున విమానాశ్రయంలో హాజరై శ్రీజను ఘనంగా స్వాగతించారు.