SRPT: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాలలో SDF కింద మంజూరైన రూ.50 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు.