CTR: పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకున్న గుప్తనిధుల ఘటనలో నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. కెళవాతికి చెందిన శ్రీనివాసులు, చెన్నైకి చెందిన శరవణ, పుంగనూరు మండలానికి చెందిన శ్రీనివాసులు, ప్రకాష్, శ్రీనివాసరెడ్డి తవణంపల్లి మండలానికి చెందిన రమేష్ కలికిరి మండలానికి చెందిన జేసీబీ డ్రైవర్ సునీల్ వారిలో ఉన్నారు.మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.