NRML: నూతన డీసీసీ అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మిద్దెల జితేందర్ లు నేడు, రేపు నిర్మల్, ఖానాపూర్,ముధోల్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈరోజు ఖానాపూర్లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం జరగనుంది. రేపు నిర్మల్, మామడ, ముధోల్ నియోజకవర్గాల్లో పరిశీలకులు పర్యటిస్తారని డీసీసీ క్యాంప్ అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు.