SKLM: దీపావళిని పురస్కరించుకొని బాణసంచా అక్రమ అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించామని సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నరసన్నపేట సర్కిల్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా బాణసంచా నిల్వచేసిన అమ్మకాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందస్తు అనుమతులు అమ్మకాల పట్ల పొందవలసి ఉంటుందని లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామన్నారు.