VZM: కలెక్టరెట్లో సోమవారం నిర్వహించిన PGRS కు ఈవారం 184 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూకు సంబంధించి 69, డీఆర్డీఏకి సంబంధించి 28, డీపీవోకు సంబంధించి 13, మున్సిపాలిటీలకు సంబంధించి 13, జీఏస్డబ్ల్యూఎస్ సంబందించి 21, ఇతర శాఖలతో కలిపి 184 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను కలెక్టర్ రాం సుందర్ రెడ్డి స్వీకరించారు.