E.G: రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని తూ.గో జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ కో కోఆర్డినేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో షెడ్యూల్ ప్రకారం నిర్వహింలన్నారు.