TG: ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ పోలీసింగ్ తన ఫిలాసఫీ అని మరోసాపి డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు లేదని.. అందుకు సివిల్ కోర్టులున్నాయన్నారు. పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తప్పవన్నారు. పోలీసుల్లో ఎవరైనా లంచం తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.