PPM: ప్రతీ పేద కుటుంబానికి ప్రభుత్వ ఉచిత వైద్యం, విద్య అందించాలన్నదే గత వైసీపీ ప్రభుత్వం లక్ష్యం ఐతే నేడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలని చూస్తుంది అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. చినభోగిలి మరియు లచ్చయ్యపేట గ్రామ రచ్చబండ కార్యక్రమాలలో వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టి ప్రజల మద్దతుకోరారు.