VZM: జిల్లా కోర్టు పరిధిలో ఉన్న అన్ని కోర్టులలో ఉన్న మహిళా సిబ్బందికి వారి యొక్క రక్షణ కొరకు భద్రత కొరకు న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి M. బబిత హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ శక్తి ఆప్‌ను వారి మొబైల్ ఫోన్లో తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ వలన పోలీస్ శాఖ ద్వారా రక్షణ త్వరితగతిన అందుతున్నారు.