హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రవి కిరణ్ కోలా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడి జనార్దన’. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ సీన్స్ ఉండనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కి జంటగా కీర్తి సురేశ్ నటించనుంది.