VZM: బొబ్బిలి ఐటీఐలో మిగులు సీట్ల భర్తికి నోటిఫికేషన్ జారీ అయినట్లు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ పివి శ్రీధర్ ఆదివారం తెలిపారు. ఈమేరకు ఐటీఐలో చేరాలనుకునే విద్యార్థులు ఈనెల 1 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 17న జరిగే కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్, ఫొటోలతో హాజరు కావాలని ఆయన సూచించారు.