NRML: నూతన DCC అధ్యక్షులు ఎంపిక నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ప్రస్తుత డీసీసీ శ్రీహరి రావు, మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డిలు రేసులో ఉన్నట్లు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కాగా నేడు ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి నూతన డీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు.