AP: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను కోర్టు ఆదేశించింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా న్యూయార్క్‌లో జరగబోయే యునైటెడ్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు మిథున్ రెడ్డి ఎంపికైన విషయం తెలిసిందే.