SKLM: యువత కు ఉద్యోగ కల్పనే ప్రభుత్వం లక్ష్యం అని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఇటీవల నగరంలోని బలగలో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో మహిళా విభాగంలో ట్రైనీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేరకు ఇంటర్వ్యూలు విజయం సాధించిన మహిళలకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ తన కార్యాలయంలో సోమవారం ఆఫర్ లెటర్లు అందజేశారు.