AP: నకిలీ మద్యం కట్టడికి వైసీపీ పోరాటం చేస్తోందని మాజీ మంత్రి రోజా తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారీ అవుతుందని ఆరోపించారు. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించాల్సిన డిప్యూటీ సీఎం పవన్ సైలెంట్‌గా ఉన్నారని విమర్శించారు. పవన్‌కు పెద్ద ప్యాకేజ్ అందిందన్నారు.