KRNL: మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధారాణికి ఏఐటీయుసీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, తిమ్మగురుడు ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి విజేంద్ర వారు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.