VZM: స్దానిక 42వ డివిజన్ పరిధిలో కామాక్షినగర్, అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానానికి వాకర్స్ ఉద్యమకారులు తోషిని వాల్, పీవీజీ రాజు పేరు పెట్టాలని, పిల్లలకు క్రీడా పరికరాలు, యువతీ యువకుల వ్యాయామ పరికరాలు కేటాయించాలని సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ గ్రీవెన్స్‌లో కమీషనర్‌కు సామజికవేత్త త్యాడ రామకృష్ణారావు వినతిపత్రం అందజేసారు.