ఆర్చరీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విన్నర్‌గా రాజ్‌పుతానా రాయల్స్(రాజస్థాన్) నిలిచింది. పృథ్వీరాజ్ యోధాస్(ఢిల్లీ)తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 4-4తో స్కోర్స్ సమం కాగా.. టైబ్రేకర్‌లో రాజస్థాన్ పైచేయి సాధించింది. దీంతో రాజ్‌పుతానా రాయల్స్‌కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆరంభ APL సీజన్ విన్నర్ టైటిల్‌ను అందజేశారు.